Tuesday, February 27, 2007

అదేంటో కాని.....

..... రాత్రిల్లు సరిగా నిద్ర పట్టడం లేదు.ఎంత వద్దన్నా కాని అవే ఆలోచనలు. మనసంత బాధగా వుంది. ఏవరికి బాధ వుండదు చేప్పండి, చిన్నప్పటినుండి మీతొనే వున్నవి దూరం అవుతుంటె?.... నేను మా నాన్న కి ఏమని సమాధానం చెప్పను ? మా మిత్రులందరు 'I can't believe it' అంటుంటె నా మొహం వాల్లకి ఏలా చుపించను?

నాకు ఉహ తెలిసినప్పటినుండి ,నా తొనే వుంది. స్కూల్ లో చదివే రోజుల్లొ కొద్దిగ అనుబందం పెరిగింది.. ఇంజనీరింగ్ రోజుల్లో అయితె విడదీయరానంతగా దగ్గరయింది.నాకు ఎంతో మంది మిత్రుల్ని చేసింది. అందరు అనుకున్నట్టుగ ఉద్యోగం లొ చెరిన వెంటనె నేను దాన్ని విడవలెదు, కాని నా మనసు ఎప్పటినుంచొ శంకిస్తూనే వుంది ,ఏదో ఒక రోజు నువ్వు అది లెకుండానె బతాకాల్సి వస్తుందని . ఆ రొజు ఇంకో మూడు నాలుగు నెల్లలొ వచ్చెస్తుంది. నాకు తెలిసిన వారెవరైన ,దాన్ని ,నన్ను విడిగా చుసినట్లు నాకు గుర్తుకు లెదు.. అలాంటిది, ఇప్పుడు... మా నాన్న కస్టార్జితమిన .......................



.... అప్పులు నన్ను విడిచి వెళ్తున్నాయి.

10 Comments:

At Tue Feb 27, 07:56:00 PM GMT+5:30, Blogger రాధిక said...

హ హ...ఏమిటో అనుకున్నాను.బాగుంది.

 
At Tue Feb 27, 09:19:00 PM GMT+5:30, Anonymous Anonymous said...

చక్క గా చెప్పారు.

కొత్తవి సుమధురమైన ఆలోచనలు వస్తాయి ఇక మీదట.

విహారి

 
At Wed Feb 28, 01:16:00 AM GMT+5:30, Blogger spandana said...

భలే ఉత్కంటతో చదివించారు.
--ప్రసాద్
http://blog.charasala.com

 
At Wed Feb 28, 02:30:00 AM GMT+5:30, Blogger Gowri Shankar Sambatur said...

This comment has been removed by the author.

 
At Wed Feb 28, 02:33:00 AM GMT+5:30, Blogger Gowri Shankar Sambatur said...

సుధాకర్ గారు... బాధ పడకండి. ఒకటి పోతే ఇంకొకటి వస్తుందంటారుగా..

చిన్ననాటి ప్రియమైనవి పోతే (అవే అప్పులు) పెద్దనాటి స్నేహితులు వస్తారు లెండి (అప్పులు పుచ్చుకునేవారు, LIC ఏజెంట్లు ఇలా..ఇలా..)

 
At Wed Feb 28, 05:51:00 AM GMT+5:30, Anonymous Anonymous said...

ఓ సారి అమెరికాకు వచ్చి కారు ఇల్లు కొనండి. అప్పుడు "సంబరాల సుధాకర్" కాస్త "సుంకాల సుధాకర్" అవుతాడు.

విహారి

 
At Thu Mar 01, 12:05:00 AM GMT+5:30, Blogger pavan kumar said...

vokka mukka kuda chadavaleka poya (nenu velumuddara candidate) except for "I cant believe it".. sigh!

 
At Tue Mar 06, 03:53:00 PM GMT+5:30, Anonymous Anonymous said...

Congrats సుధాకర గారు! అప్పులు తీరిపొతె ఎంత మంచి feeling అనెది నాకు తెలుసు!

 
At Tue Mar 06, 07:09:00 PM GMT+5:30, Blogger Naveen Garla said...

ayyA pavan kumAr....manadi ICSE syllabussA? EmI lEdu nA kunna haidarAbAd snEhitulalO sagaM maMdiki telugu cadavaTaM raadu

 
At Thu Mar 15, 10:14:00 AM GMT+5:30, Blogger pavan kumar said...

naveen: yappu, CBSE valla naa matru bhaasha chadavey avakasam dorakala (or as some call it: balupu), comedy eppudu antey Hyd lo kottallo konni busses didnt have english boards in the front, and I would ask "ee bassu Koti velthundaa?" to which I would get a stare

 

Post a Comment

<< Home