ప్రియురాలా
మౌనమేల నీకు ఓ జవరాల
నా హ్రుదయ రోదన నీవు వినలెదా?
జాబు రాసి వేచి చూసా నీ జాడ కొసం
చెంత చెరి ఓదార్చే ఒక తొడు కొసం
చూసి చూసి కంటి పాప అలసిపొయే
ఏడ్చి ఏడ్చి కన్నీరే కరిగిపొయే
తను అలసిన, అస్రువించిన రెప్పమూయనంటుంది నా నయనం
నీ రాక తెలియదెమొననె పిచ్చి భయం
నువ్వే నా ప్రాఱమన్నావు, నీ తొడిదె నా లోకమన్నావు
ఉసులెన్నొ అడావు, బాసలెన్నొ చెసావు
ఆ ఉసులె ఉలులై నా మది తొలచిన, బాసలె బాదలై ఎద బరువెక్కిన
మౌనమె నీ మాటన్నావు, ప్రానమే లేని శిలవయ్యావు
ప్రియురాలు కటినమన్న మనసు కవి మాట విని
ఆనాడు నవ్వుకున్న, ఆ మహకవికె మనసు లేదనుకున్నా
గుండెకు గాయం చెసి నవ్వుతున్న నిన్ను చూస్తున్నా
ఆ మాటె నిజమని నెడు నమ్ముతున్నా
అయిన.........
అనుక్షఱం నీ తలపే అంటుంది ఈ హ్రుదయం
మరనం దరిచెరువరకు చెస్తనంటుంది నీ నిరీక్షనం...
1 Comments:
enti mama swanta kavitvam a??? ammazzzing kada...e talent vuntalu eppudu teliyade..
let it come more...
Post a Comment
<< Home